Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

BETHI SANTHOSH

Tragedy

4  

BETHI SANTHOSH

Tragedy

ప్రాణం స్నేహం

ప్రాణం స్నేహం

1 min
422


ప్రాణం తీసిన ప్రేమ 

ప్రాణం పోయని నీ స్నేహం 


మరువలేని నీ రూపం

మరువ జాల నీ నయనం


మరపురాని నీ మధుర స్మృతి లో మునిగిన నా హృదయం


నిను మరచి పో అంటూ

జటిలం ఐతున్న


నా రుదిరపు శరీరం.


కనికరించనీ

నీ మనసుకు రెక్కలొచ్చాయి అని

పలికిన ఆ నయనపు సోయగం.



ప్రీతి కరమనైన 

ఓ ప్రేమ


ప్రాణం తీసుకో అంటున్న

నీ సంకేతం!



ఇట్లు


నేను గా మిగిలిన నువ్వు

నువ్వు గా మిగిలిన నేను


వ్యద గా మిగిలిన కథ

కథ గా మారిన వ్యధ...!!


Rate this content
Log in

Similar telugu poem from Tragedy