Gayatri Tokachichu

Inspirational

4  

Gayatri Tokachichu

Inspirational

పచ్చని పైరులు

పచ్చని పైరులు

1 min
259


. సారము కల్గు నేల యిది సస్యపు సంపద పొంగి పొర్ల మా

. సైరికు లెల్లరున్ సతము సంతస మొందుచు సాగు చుంద్రు మా

. పైరులు పచ్చగా మెఱసి పల్లెలు భాగ్యము తోడ నిండ మా

. భారత భూమియందు సిరి వర్షపు ధారగ వెల్లువెత్తగన్./


Rate this content
Log in

Similar telugu poem from Inspirational