STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

నువ్వే

నువ్వే

1 min
0


పడిపోయిన లేచి నిలబడిన.
ఓడిపోయిన గెలిచిన.
కన్నీళ్లు తుడుచుకున్నా.
తప్పు చేసి సరిదిద్దుకున్నా.

కలబడిన నిలబడిన.
కష్టాలు ఎదుర్కొన్నా.
బాధలు అనుభవించిన.
ఎన్నో రోజులుగా ఎదురుచూసిన.

ఎటు వైపు ప్రయాణం చేస్తున్నా.
నిజం వైపు నడిచిన.
అబద్ధాన్ని ఎంచుకున్నా.
అందరున్నా ఎవరు లేకున్నా.

ఎన్నో ప్రశ్నలు ఎదురైన.
వేల సమస్యలు చుట్టు ముట్టిన.
బాధ పడిన గుండె బరువు చేసుకున్నా
నీ జీవితానికి అన్ని నువ్వే.
అలసిపోయి ఆగిపోయిన మళ్ళీ పరుగు తీసేది.
ఎన్ని ఎదురువచ్చిన అన్ని ఎదుర్కొనేది నువ్వే..

                       


Rate this content
Log in

Similar telugu poem from Classics