Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Eevani Ravisankara Sarma

Abstract

4.5  

Eevani Ravisankara Sarma

Abstract

నిస్వార్థం !

నిస్వార్థం !

1 min
332


కళ్ళుంది చూడటానికే , మనస్సు స్పందించటానికే ,

హృదయం అన్నీ సమంగా నడవటానికే .

మనిషి సంఘజీవి అన్నారు ;

అంటే , పరస్పర సహకారం అవసరమనే .

చేయగలిగితేనే ఎవరికైనా సాయం చేస్తాం ;

మళ్ళీ పొందినప్పుడే అసలు న్యాయం .

మేలు చేసేదై ఉండాలి ఆ సహాయం .

ఆత్మసంత్రృప్తి కలగడమే ధ్యేయం ;

అదే నిస్వార్ధమైన మనస్సుకి నిదర్శనం .

అప్పుడే జీవితం ఎవరికైనా అత్యంత సుఖమయం !



Rate this content
Log in

Similar telugu poem from Abstract