Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Eevani Ravisankara Sarma

Thriller romance

4.5  

Eevani Ravisankara Sarma

Thriller romance

నిన్ను చూస్తుంటే ..! 💖

నిన్ను చూస్తుంటే ..! 💖

1 min
372



ఆకలుండదు దాహముండదు

నిన్ను చూస్తుంటే ...

వేరే ఆశ ఉండదు , ధ్యాస ఉండదు

నువ్వు తోడుంటే ...

కళ్ళు మూసినా నీవే ,

కళ్ళు తెరిచినా నీవే ...

నిన్ను చూసినరోజు నుంచి

మనసంతా నీ ఊసే ...


మెరిసే నీ కళ్ళలో చూస్తున్నా నా రూపం ...

బుగ్గలూ ఎరుపెక్కుతున్నాయి

ఎదురుపడగానే నా ప్రాణం ...

విరబోసిన కురులు అందంగా

ఎగురుతున్నాయి ...

పెదవులు తెల్లని పలువరుసతో

మందహసం చేస్తున్నాయి ...


పరువాలు కౌగిలి కోరుతున్నాయి ...

వెచ్చని ఊపిరిలు తనువులను

దగ్గర కమ్మంటున్నాయి ...


చెలీ ..! నీవే నా జాబిలి ...

మనం ఒక్కటి కావాలనే ... 

హృదయంలో అలజడి ...

మన ప్రేమసౌధం కలకాలం నిలవాలని

నా ఆశయం ...

తెలుపవా నీ అంగీకారం ...

చేయక మరింత జాప్యం ..?


నీ పలుకే అమోఘం ..!

నా దరికి నీ రాకే అపూర్వం ..!

మనజంటే ఈ అవనికి ఆదర్శం ..!!


🌹 🌹 🌹 💕 💕 💕 💕 🌹 🌹 🌹 

*** # *** # ***



Rate this content
Log in

Similar telugu poem from Thriller