నీ ప్రేమే సుమా
నీ ప్రేమే సుమా
కమ్మని కల కరగని కల... విరిసి విరియని గులాబి నా ప్రేమ
వెన్నెల కళ
వేకువ లయ .....
నీవు నేనైన ప్రేమ
మనసున కురిసిన ప్రేమ....
నా మనసున నాటిన ప్రేమ
నీ ప్రేమే సుమా
కవితలు రాసే ప్రేమ... కాలాలు మరవని ప్రేమ
గగనాలను తాకే ప్రేమ.... సుడిగాలులు తాకని ప్రేమ
ఎన్నడు వాడని ప్రేమ.....ఇంకెన్నడూ వీడని ప్రేమ
నీ ప్రేమే సుమా
పరిచయమెరుగని ప్రేమ.....పరిమళం నిండిన ప్రేమ
కనులను దాటని ప్రేమ..... కనుచూపుకు అందని ప్రేమ
అందానికి అందం తెచ్చే ప్రేమ ......కవనాలలో మెరిసే ప్రేమ నీ ప్రేమే సుమా

