Gayatri Tokachichu

Inspirational

4  

Gayatri Tokachichu

Inspirational

నదులు

నదులు

1 min
408


. పాఱెడు సింధువుల్ ఝరులు పచ్చని కాననముల్ ప్రవాహినుల్

. భూరమణీ విలాసములు ముగ్ధమనోహరమై చెలంగ గం

. భీర ధరాధరమ్ములిట పెన్నిధులై రతనాల నీయ నీ

. భారత భూమి ఠీవి కని బాపురె! యన్నవి సర్వ దేశముల్//


Rate this content
Log in

Similar telugu poem from Inspirational