నా ప్రేయసి
నా ప్రేయసి
1 min
210
నువ్వు వదిలిన శ్వాస లో బతికే ప్రేమ నీ నేను,
నువ్వు నడిచిన బాటలో
నడిచే అడుగు నీ నేను,
నువ్వు పలికే పలుకు లా
కోసం వేచి చూస్తూ నేను,
నువ్వు నేను అనే పదానికి
అర్థం మనం అని
నువ్వు వచ్చాక అర్థం అయింది నాకు
నీ వయ్యారి చేతి గాజు లా
నీ సింగరి మెడకు హారం గా
నీ సొగసరి కాలికి పట్టి లా గా
నీ చక్కని నడుము కి వడ్డాణం గా
నీకు అన్నిటికీ ఒక మణిహారం గా అవుతా
ప్రియతి ప్రియమైన
నా ప్రేయసి