Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Ramesh Babu Kommineni

Drama

4  

Ramesh Babu Kommineni

Drama

ముదిమి

ముదిమి

1 min
189


తొంబయి నిండినా తొడబలం బాగా తగ్గినా

తొలిసారి డెబ్బయేళ్ళ క్రితం నువు నవ్వినా

ఆ నవ్వు ఇంకా పదిలంగ ఉందిగా జ్జాపకం

నీ లవ్వును నెమరేస్తు ఉండటమే వ్యాపకం

నీవు నన్నే దాటేసి వదిలేసి చేసినా అకాలం

నిన్ను తలచి ఏడ్చాగ రమ్మనీ అదే పోగాలం

ఏదీ ఎవరూ వినరే ఆఖరికి ఆపై కాలుడును

విధి నెదిరిద్దామన్న కానుగ అంత బలుడును

మనసులో దుఃఖ్ఖాన్ని బలవంతంగా నేనదిమి

ఎపుడు ముగుసోనని చూస్తున్నాఈ ముదిమి


Rate this content
Log in