Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Midhun babu

Inspirational

4  

Midhun babu

Inspirational

మనసు....

మనసు....

1 min
322


మనసు గది ఖాళీగా ఉందని

పరుగులు తీయకు...


నేర్చుకో నీలో మనసుని నువ్వు

  ప్రేమించడం....


ఊసరవెల్లి లాగ రంగులు మాత్రమే

మార్చుకో... స్వభావం మార్చలేవుగా...


మనిషికి.... మాటకి.... ప్రవర్తనకి....

స్వభావంకి.... సింక్ కానీ...

మమతలని పెనవేసుకుని....

మనసుకి ఉరి వేసుకోకు....


నీ ప్రశాంతత... నువ్వే.. కోల్పోకు... 



Rate this content
Log in

Similar telugu poem from Inspirational