Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

మనసు...

మనసు...

1 min
280


కొండలనుంచి కిందికి దూకే 

తుంటరి వాగు నాతో అందీ

నువ్వూ అలా వస్తూ ఉంటావని


గుండెలనుంచి గుప్పున ఎగసే 

ఊపిరి నీకో కబురంపింది

నీకై చూస్తూ వుంటానని 


మనసు మునుపు ఎపుడూ ఇంత ఉలికి ఉలికి పడలేదు

నాలాగే నీక్కూడా అనిపిస్తూ ఉందా?????

ఏమి చేస్తున్నా  పరా కే  



Rate this content
Log in

Similar telugu poem from Romance