Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

G Madhusunaraju

Drama

3  

G Madhusunaraju

Drama

మనందరికోసం

మనందరికోసం

1 min
327



ఆకాశంలో విహరించే అవకాశం నీలిమేఘాలదైతే

ఆదరంగా ఆహ్వానించే వైశాల్యం ఆకాశానిది!


అందంగా కనిపించే దృశ్యాలను చూసే

అదృష్టం దర్శించే నేత్రాలది ఐతే


ఆనందించే అదృష్టం మాత్రం

హృదయాలది


ఏదున్నాసృష్టిలో 

మేలన్నది మాత్రం మనందరికోసం




Rate this content
Log in

Similar telugu poem from Drama