Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

t. s.

Abstract Classics

4  

t. s.

Abstract Classics

మేదోమథనం

మేదోమథనం

1 min
364


మేదోమథనం జరగాల్సిందే...

మనసుకు రెక్కలు తొడగాల్సిందే

మనసు వీధిలో ఆవిష్కరించాలి అధ్భుతం...

జరిగే మేధోమథనం...


గరళం మింగిన మనసు...

అహింసా వాదినన్నా ఎగతాళి చేసే లోకం

సంఘర్షణలు విరవిహారం చేస్తున్నాయి

అణువంత శక్తి లేకుండా మింగేసే మనసు ఆటలు

కరాళ నృత్యం చేసే కల్తీ ప్రేమలు

పిడుగులా మీద పడి మనసును విచ్ఛిన్నం చేసే బంధాలు

చెలిమి మైకంలో కమ్మి వేసే కారు మబ్బుల నవ్వులు

అణువణువునా రగులుతున్న భావాగ్ని సెగలు

మనసును, మనిషిని...దహించివేసే దానవలోకం...


మేదోమథనం జరగాల్సిందే... 

నూతన భావాలకు రెక్కలు తొడిగి

మనసు వీధిలో ఆవిష్కరించాలి అధ్భుతం...


Rate this content
Log in

Similar telugu poem from Abstract