Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

లోకం

లోకం

1 min
266


జీవితపు చివరి మజిలీ వరకు వేచి చూస్తూనే ఉంటుంది

హృదయం తన మనసు కు నచ్చిన ఇంకో హృదయం కోసం


పరితపిస్తూ నే ఉంటుంది

ఆంక్షలు అన్నీ శరీరానికే హృదయానికి లేవు కదా


నిర్బంధ న వయసుకు ఉందేమో నిర్బంధ న మనిషీకీ ఉందేమో


నీరీక్షించే మనసుకు లేదు

జీవితపు చివరి మజిలి వరకు వేచి చూస్తూ నే ఉంటుంది

అందుకే కాబోలు ప్రేమ కు దాసోహంలోకం..‌‌

... సిరి ✍️❤️



Rate this content
Log in

Similar telugu poem from Romance