కరోనా వైరస్
కరోనా వైరస్
కరుణ చూపక కరవనొచ్చింది కరోనా
సోకితే రావచ్చును మనిషికి మరణమైనా
రావటానికి కారణం మనిషి స్వయంకృతమేనా?
పాటించకుంటే ఆహారనియమాలు కనీసం కొన్నైనా
వింతరోగాలు ఆవహింపక మనల్ని వదిలేనా?
ఆరోగ్యసూత్రాలు పాటిద్దాం
తప్పించుకు బ్రతికేందుకైనా!!