FEW HOURS LEFT! Exclusive FREE session on RIG VEDA for you, Register now!
FEW HOURS LEFT! Exclusive FREE session on RIG VEDA for you, Register now!

gowthami chavala

Others


3  

gowthami chavala

Others


కరిగేకాలం

కరిగేకాలం

1 min 155 1 min 155

కరిగిపోతే తిరిగిరానిది క్షణo

గతంలాగా మిగిలిపోయేది కాలం

మంచిచెడులని నిర్ణయించేది క్షణం

మనిషిని దోషిగా చేసేది క్షణం

చంపినా బ్రతికించినా ఆక్షణంలోనే

కోటిఆసలైనా కరిగేది ఒక్కక్షణం లోనే

గడచిన క్షణం తిరిగిరాదు

ఉన్నక్షణం గుర్తురాదు

రానున్న క్షణం అర్ధంకాదు..!


Rate this content
Log in