కొండా లక్ష్మణ్ బాపూజీ
కొండా లక్ష్మణ్ బాపూజీ
కొండా లక్ష్మణ బాపూజీ!నీవే
అండగ దేశానికి నిలిచిన అమరజ్యోతీ!
నిండగు హృదయము తో నీ
పండగ జరిపెద మయ్య!ప్రజా దీప్తీ!
ధర్మము న్యాయము తప్పక
నిర్మల మది తోడ నీవు
సత్కర్మల చేసితి వెన్నో!
ధర్మాత్మాకొండా లక్ష్మణ బాపూజీ!నీవేఅండగ దేశానికి నిలిచిన అమరజ్యోతీ!
నిండగు హృదయము తో నీ
పండగ జరిపెద మయ్య!ప్రజా స్ఫూర్తీ!
ధర్మము న్యాయము తప్పక
నిర్మల మది తోడ నీవు
సత్కర్మల చేసితి వెన్నో!
ధర్మాత్మా!నీకు సాటి నేతయె కలడా!నీకు సాటి నేతయె కలడా!
పిడికిలి బిగించి సాగుచు
పోరాట పటిమ చూపి
స్వాతంత్ర్యము కొఱకు నీవు
సాధనలే సల్పినావు.
మంత్రి పదవి కంటె ముందు
సంఘ హితము కోరుకొని
బడుగు వారి బాగుకొఱకు
శ్రమియించిన బాపూజీ!
నీ ఆశలు నిల్పుచు
నీవు నమ్మిన ఆశయములను నెరవేర్చగ ప్రతిన బూని
నీ దారిలో నడిచెద మయ్యా!
నీవే మా నవజీవన స్ఫూర్తి.