Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

కొలను పువ్వులు

కొలను పువ్వులు

1 min
333


కలువ పూల కొలనులో

కొమ్మ కొమ్మకో పూవు పూసెనే

ఆ స్వామి మెడలో మాలకై

ఆ నీలి గగనంలో బయలుదేరెనే దినకరుడు

కొలకుకేసి చూసె కలువ కమలాలను

తామరకు తాకని నీటి బిందువువోలె

ఆ రవితేజమును

నులువెచ్చని కిరణాలతో

కొలనులోని కమలాలను తాకుతూ

పయనమాయె భాస్కరుడు...


... సిరి ✍️❤️


Rate this content
Log in

Similar telugu poem from Romance