Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gayatri Tokachichu

Inspirational

4  

Gayatri Tokachichu

Inspirational

కమిలిన కరములు

కమిలిన కరములు

1 min
398


తేటగీతి /


ఆట లాడెడి వయసులో నలసి పోక 

రాళ్లు కొట్టగ స్రవియించ రక్త ధార

కంది పోవగన్ గరములు కమిలె నేమొ!

పేద రికముతో బిడ్డ తా వెతల మునిగి 

బాల్యమంతయు కోల్పోయి బ్రతుక సాగె

కాపు కాసెడి వారేరి? కలత తీర్చి

చదువు చెప్పించు పెద్దలు వెదకి చూడ

లోక మందున లేరేమొ లోటు పూడ్చ

ధరణి యందున కనరారు 

 దాత లకట!

మానవత్వము చూపించి మనికి నీయ 

చేరదీసిన చాలును చిన్న బిడ్డ

భావి భారత పౌరుడైవరలు చుండు

 భాగ్య రాశిగ దేశపు భవిత నిలుప /


Rate this content
Log in

Similar telugu poem from Inspirational