Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

jagjit singh

Abstract

4  

jagjit singh

Abstract

కారు మేఘాలు

కారు మేఘాలు

1 min
243


కారు మేఘాలీ భావాలు, ఆలోచనలు , వర్షం పడదు, ఎండ రాదు:- ఏడుపు లాంటి ఆలోచనలు, ఏడుపు రాలేని ఈ ఆలోచనలు :- ఎండిన ఎడారీ మనసు, అందులో ఎప్పటివో ఈ చిన్న , అక్కడక్కడి కన్నీటి చినుకులు :- అహ్లాదంగా పుాయబోయి, మాయమైన మనసు పరిమళాలు :- నేనిందుకు అర్హుడినా, కానేమొనని చిన్నబుచ్చుకున్న నా ఎవరికి తెలియని మనసు:- కారు మేఘాలీ భావాలు.



Rate this content
Log in

Similar telugu poem from Abstract