Exclusive FREE session on RIG VEDA for you, Register now!
Exclusive FREE session on RIG VEDA for you, Register now!

Dinakar Reddy

Romance


3  

Dinakar Reddy

Romance


జ్ఞాపకాల దొంతర

జ్ఞాపకాల దొంతర

1 min 353 1 min 353

అతని వెచ్చని శ్వాస

ఆమెలో తాపాన్ని పెంచుతోంది


అతని ఒత్తైన గడ్డం ఆమె యద మధ్యలో

గిలిగింతలు పెడుతోంది


గూడకముల తాడనముల

ప్రకృతీ పురుషుల శృంగార క్రీడలు

గాంచిన తొలి రాతిరి మంచము


ఆమె జ్ఞాపకాల దొంతరను తడిమింది

అతని విరహములో ఆమె తనువు నిట్టూర్చినది.


Rate this content
Log in

More telugu poem from Dinakar Reddy

Similar telugu poem from Romance