Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.
Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.

Varanasi Ramabrahmam

Inspirational


3  

Varanasi Ramabrahmam

Inspirational


జననికి వినతి

జననికి వినతి

1 min 375 1 min 375

లేదు లేదు సుందరాంగనల కూడి సోలాలని ఆట పాటల తేలియాడాలని లేదు లేదు విజ్ఞానఖనిగ మారాలని విన్నాణపు విన్యాసాలు చేయాలని లేదు లేదు సంగీతాబ్ధి నోలలాడాలని కవితా పరిమళాలు వెదజల్లాలని లేదు లేదు గద్దెలనెక్కాలని చొర విద్యల గణుతికెక్కాలని లేదు లేదు ఆస్తి నాస్తి చర్చల గడపాలని చర్విత చర్వణ ప్రసంగాలు చేయాలని వీలయితే నీ కరుణ నీ ప్రజకు బాసటగా నిలవాలని వారి నుదుటి ముడుతల పోగొట్టాలని వారి హృదయాహ్లాద చంద్రికలు నీపై ప్రసరింప చేయాలని నిను పులకింప చేయాలని ఈ నీ పుత్రుని ఆకాంక్ష కరుణించు తల్లీ! కారుణ్య వల్లీ!


Rate this content
Log in

More telugu poem from Varanasi Ramabrahmam

Similar telugu poem from Inspirational