Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Midhun babu

Inspirational

4  

Midhun babu

Inspirational

జీవితం

జీవితం

1 min
217


అడుగులో అడుగు వెయ్.........

ఎదురొచ్చినా ముళ్ళబాట !!

అడుగడుగునా వెలికితీయ్.......

అనుభవాల మూట !!

అరక్షణం కూడా వీడకోయ్.........

తేనెలూరు మాట !!

ప్రతి పరిచయం మరువకోయ్........

ఋణబంధమే అవునంటా !!

ఓటమెదురైతే నేర్చుకోవోయ్.........

నైపుణ్యమై ఉంటుంది నీ జంట !!

గెలుపుతో అహం పెంచుకోకోయ్........

అది ఉండదెపుడు నీ వెంట !!

నీదే సకలం అనుకోకోయ్..........

ఇది దేవుని ఆట !!

నీ నడత ఎపుడూ నిలిచిపోతుందోయ్........

రాసేసుకో చరితలో ఒక పుట !!

సిసలైన జీవితాన్ని ఆస్వాదించవోయ్.........

కడుతూ జ్ఞాపకాల కోట !!

నువ్వన్నదే ఒక పాఠమవ్వాలోయ్..........

భవితకు నీ గాథ మార్గమవునట !!


... సిరి ✍️❤️


Rate this content
Log in

Similar telugu poem from Inspirational