Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

❤️ హృదయం ❤️

❤️ హృదయం ❤️

1 min
402



ఆమనీ వసంత గానమా 

 ప్రణయ వీణ భావమా 

 విరహం మధురం సుమం!


సప్త స్వరాలా సూరధామిని 

 సుమధుర వాణి విహారి

 అదర సుధ వాహిణి 

 ప్రకృతి వన్నెల్లద్ధినా మనోహరి


అందాల జల దారవే 

 ఎన్నెన్ని ఓయలు...ఎన్నెన్ని

 ఓంపు సోంపులా...చెలి 

 నీ వదనం మనోహరం


నవ వలపుల నిత్య యవ్వని

 రసకేళి కావ్య నాయకి 

 సువర్ణ మేని సుందరి

 అద్వితియం రూపమా


నవరస లావణ్య లలని

 పంచ వన్నెలా చిలుక

 కన్నె వలుపుల సారంగి 

 మధురం సుమధురం


సరస శృంగార రమణీ

 రావా ధరి చేరా రావా 

 రవళి రస రమ్య తరుణి

 వనిత లత కవిత అక్షర ధామం...


... సిరి ✍️❤️


Rate this content
Log in