హోళీ
హోళీ

1 min

133
గోదారి గట్టుమీద చిలకమ్మా
వయ్యారాల రేవులోన పండగమ్మా..!
వయ్యారాల చిలకమ్మా ఒంటరి బతుకుకు
తోడు నీడగా గోరింకొచ్చింది..!
తోడుగ గోరింకుంటే
జగమంత ప్రేమ
నాదంటూ చిలకమ్మ
పొంగిపోయే..!
రాధా మాధవుల
తన్మయంతో
జగమే ప్రేమలో
ఊగింది ఊయల..!
యమునా తీరంలో
గోప గోపీకృష్ణుల
రంగుల కేళీ
విలాసం హోళీ..!