Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

హక్కు

హక్కు

1 min
238


నేను నిన్ను ప్రేమిస్తున్నాగా

అయితే

నువ్వూ నన్ను ప్రేమించు

అలా అని రాజ్యాంగంలో వ్రాసుందా


కానీ ప్రేమించబడడం గొప్ప విషయమే కదా

ఎవరికి?


ఎవరికేంటి

అందరికీ


నాక్కాదు

నా బతుకు నన్ను బతకనీ

అదే నేననేది

ఇద్దరం కలిసే బతుకుదాం అని


నీకు అర్థం కాదా

నాకు ప్రేమా గీమా వద్దు


అదే ఎందుకు

ఎందుకంటే నాకున్న సమస్యలకు 

ఏం సమస్యలు..

అదీ



Rate this content
Log in