Gayatri Tokachichu

Inspirational

4  

Gayatri Tokachichu

Inspirational

గ్రామసీమలు

గ్రామసీమలు

1 min
348


. మా రమణీయ గ్రామములు మన్నున కద్దిన వర్ణచిత్రముల్

. పైరుల వీచు తెమ్మెరలు బంగరు వానకు స్వాగతంబనన్

. పాఱు జలంబులున్ పసిడి పంటల నిచ్చును సర్వ కాలమున్

. వేఱొక మాట యేల? మన పెన్నిధులౌగద గ్రామ సీమలున్ //


Rate this content
Log in

Similar telugu poem from Inspirational