గోరింటాకు
గోరింటాకు
గోరంత ఆకు
కొండంత ఎరుపు
మగువ చేయి అపురూపు
అతివ కళ్ళల్లో మెరుపు
విరిసెను అరచేత మందారాలు
మురిసెను మది అంతరాలు
పొంగెను సిగ్గు దొంతరలు
గోరంత ఆకు
కొండంత ఎరుపు
మగువ చేయి అపురూపు
అతివ కళ్ళల్లో మెరుపు
విరిసెను అరచేత మందారాలు
మురిసెను మది అంతరాలు
పొంగెను సిగ్గు దొంతరలు