STORYMIRROR

Ramesh Babu Kommineni

Romance

3  

Ramesh Babu Kommineni

Romance

ఎక్కడో-ఎపుడో

ఎక్కడో-ఎపుడో

1 min
232


ఎక్కడో ఎక్కడో గుచ్చావు 

మనసున ఎక్కడో గుచ్చావు

అందుకే నాకు బాగా నచ్చావు

మనసు పొరలను మడిచి

అణచి ఉన్న ప్రేమను వెలికి తీసి

మరపురాని ఆ గుర్తులను

మరువలేని గమ్మర్తులను

పూల జల్లుగా చల్లి

Advertisement

(255, 255, 255, 0);">పున్నమి వెన్నెలనూ

పూదోట గా మార్చి

పుప్పొడి సుగంధాలను

వెన్నెల చల్లదనం తో కలిపి

వెల్లువలా పొంగిన ప్రేమతో

తనువంతా ఆ తమకంతో

తదేక ధ్యానంతో మైకంతోమదిలో మరిన్ని ఆశలతో హ్రుదిలో ఎన్నెన్నో ఊసులు తో చెప్పాలని ఎదురు చూసే ఆ కళ్ళతో

ఎక్కడో గుచ్చావు ఎపుడో గుచ్చావు



Rate this content
Log in

More telugu poem from Ramesh Babu Kommineni

Similar telugu poem from Romance