ద్విపదలు
ద్విపదలు
-శానాపతి(ఏడిద)ప్రసన్నలక్ష్మి
22. ప్రేమ విలువ పెరుగుతూంది...!
నువ్వు దూరమైన ప్రతిసారి...!!
23. అక్షరమై అంకురిస్తా...!
నీ కలంతో కావ్యంగా కవ్విస్తానంటే...!!
24. చల్లారదెందుకో గుండెమంట...!
నాపై నీవెంత ప్రేమ కురిపించినా...!!
-శానాపతి(ఏడిద)ప్రసన్నలక్ష్మి
22. ప్రేమ విలువ పెరుగుతూంది...!
నువ్వు దూరమైన ప్రతిసారి...!!
23. అక్షరమై అంకురిస్తా...!
నీ కలంతో కావ్యంగా కవ్విస్తానంటే...!!
24. చల్లారదెందుకో గుండెమంట...!
నాపై నీవెంత ప్రేమ కురిపించినా...!!