Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dinakar Reddy

Abstract Drama Romance

4  

Dinakar Reddy

Abstract Drama Romance

దొంగ చూపులు

దొంగ చూపులు

1 min
185


అయినా అదేం బుద్ధి

అసలు నీకు బుద్ధి 

కూలింగ్ గ్లాసులు పెట్టుకుని

అసలేమీ పట్టనట్టు పోజు పెట్టి


నన్నేగా చూసేది

నిజం చెప్పు

నన్నేగా


ఏం డైరెక్ట్ గా చూస్తే ఎవరు వద్దన్నారు

అంత ధైర్యం లేదా

మరి ధైర్యం లేని వాళ్ళు చూడడం ఎందుకో

అని అడిగింది ఆమె


ఆ తరువాత అతనలా ఎప్పుడూ చూడలేదు

పక్కనే నిలబడే ఛాన్స్ దొరికాక 

తానే శ్రీవారు అయ్యాక

ఇంక దొంగ చూపులు ఎందుకు


Rate this content
Log in

Similar telugu poem from Abstract