Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

VENKATALAKSHMI N

Fantasy Inspirational Others

4  

VENKATALAKSHMI N

Fantasy Inspirational Others

బంగరు దేశం(prompt21)

బంగరు దేశం(prompt21)

1 min
311



భారతదేశం పవిత్ర పుణ్యక్షేత్రం

సుహాసిని సుమధుర సుందరం

సర్వమత సమ్మేళనం

త్యాగ ధనుల నిలయం

సంస్కృతి సాంప్రదాయాల పుట్టిల్లు

శిల్పకళా వైభవం విరాజిల్లు

కులమతాల ఐక్యతో విలసిల్లు

దేశభక్తి తో సదా ప్రణమిల్లు

నదీనదాల శోభలు

అజంతా ఎల్లోరా శిల్పాలు

ఎనలేని సహజ సంపదలు

భిన్న జాతులు భాషలు

శాంతి సహనం సందేశం

మహనీయుల సూక్తుల సమాహారం

పుణ్య ప్రదేశం అమృత భాండం

నా దేశం భారతదేశం బంగరు దేశం


Rate this content
Log in

Similar telugu poem from Fantasy