బాల్యం.......
బాల్యం.......
1 min
320
ఎంతో మధురమైనదీ...
ఎంతో హాయైనదీ....
ఈ బాల్యం!
తల్లిదండ్రుల నీడలో...
ఆటపాటల మైమరపులో ....
సాగేదీ బాల్యం!
చీకు చింతలు లేని బాల్యం....
ఓ వరం!
అది మళ్లీ మళ్లీ రావటం....
అసాధ్యం!.......