Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

jagjit singh

Abstract

4  

jagjit singh

Abstract

అర్హత

అర్హత

1 min
219


ఎంత?:-నీ మర్యాద

ఆస్తిని బట్టి,

(వార)కాంత కాంతిని బట్టి.

నాయకుడవడానికి పెట్టే బలం బట్టి,

వ్యాపారంలో మోసం బట్టి,

ఉద్యోగస్తుల జీతాలు బట్టి,

తీసుకునే కట్నం బట్టి,

అట్టహాసపు వస్తువు బట్టి , లోకలా, ఫారినా!,

మరి జనాలకో, 

జనాల? వాళ్ళెవరు?.ఓ,గొర్రెలా!,

మరి, దేశానికో!, నో టైం మాన్!.


Rate this content
Log in