Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dr.R.N.SHEELA KUMAR

Romance

4  

Dr.R.N.SHEELA KUMAR

Romance

అంతా ప్రేమమయం

అంతా ప్రేమమయం

1 min
2.4K


ఓ ప్రేమ నీవు సలిపే

అలజడి కి నా హృదయం

కొట్టుకుంటుంది

లబ్ డబ్ అనే శబ్దం

కూడా లవ్ లవ్

అనే వినిపిస్తుంది

ఓ ప్రేమ నీకుఎందుకు ఇంత తపన

తపించే నా మనసు నీకు

తెరిచి ఉంచే పుస్తకం

నీవు ఎన్నిసార్లు చదివిన

విసుగు పుట్టని ఈ ప్రేమపుస్తకం

జగమంతా ప్రేమమయం

నా హృదయం నీ కోసం

ఎదురు చూస్తుంది

ఓ ప్రేమ నీకు లేదు

చిన్న పెద్ద

బీద ధనిక

అందరి మనసులు

కవ్వించే ఓ ప్రేమ

నీకిదే నా జోహారులు

ఎక్కడ చుసిన ప్రేమమయం

అంతా ప్రేమమయం 


Rate this content
Log in

Similar telugu poem from Romance