Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Venkata Rama Seshu Nandagiri

Inspirational

4  

Venkata Rama Seshu Nandagiri

Inspirational

ఐకమత్యం

ఐకమత్యం

1 min
738


కూర్చుకుంటే ఒకొక్క పదం అవుతుంది మహా గ్రంథం

ప్రతినిమిషం కలుపుకుంటే కాగలదు మహా యుగం

నాటుతూ పోతే ఒక్కొక్క చెట్టు ఏర్పడును మహారణ్యం

పేర్చుకుంటూపోతే ఇటుకపై ఇటుకను నిర్మించగలం పెద్ద భవనం

ఒడిసి పడితే ప్రతి నీటిబొట్టును కాగలదు మహా జలాశయం

కూడ పెడితే ఒక్కొక్క పైసా అదే కదా ధనాగారం

చేరవే‌స్తే‌ ధాన్యపు గింజలను అవుంతదది ధాన్యాగారం

కలుపుకుంటే ఒక్కొక్క మనిషినీ అదే జనసంద్రం

కాదా ఐకమత్యం అన్నింటా కనపడేది మనకు,

అదే ఐకమత్యం అవసరం దేశ సమగ్రతకు

ముష్కరుల బారినుండి కాపాడుదాం దేశాన్ని

చొరబాటు దారులకు చెపుదాం తగిన బుద్ధిని

తరిమికొడదాం యత్నించేవారిని దేశనాశనానికి

చాటిచెపుదాం ఐకమత్యమే బలమని ప్రపంచానికి

ఏదైనా ఐకమత్యంతో సాధించగలమని నిరూపిద్దాం

ఒకేమాట, ఒకేబాటగా నిలిచి చాటుదాం మన ఐకమత్యం


Rate this content
Log in

Similar telugu poem from Inspirational