ఆత్మాభిమానం
ఆత్మాభిమానం
ధనిక- పేద,
చిన్న- పెద్ద
అందరిని ఒకే తాటిపై నిలబెట్టేటువంటి శక్తివంతమైనది ఈ ఆత్మాభిమానం!
మనిషి వ్యక్తిత్వానికి నిలువెత్తు నిదర్శనం
అంతరాత్మకు విలువనిచ్చి
అభిమానించడంమే ఆత్మాభిమానం!
ఇది కోల్పోయిన నాడు మనిషి జీవించి ఉన్నా!
సజీవత కోల్పోయినట్లే!