Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Dinakar Reddy

Abstract Drama Inspirational

4  

Dinakar Reddy

Abstract Drama Inspirational

ఆశల పల్లకి

ఆశల పల్లకి

1 min
416


చటుక్కున పైమెట్టు మీద కాలు పెట్టబోయి

సర్రున కింద పడ్డాను

నాకు తెలిసిన మెట్లే

కష్టపడి చేరిన మార్గమే


వైకుంఠపాళిలో పాము మింగినట్టు

కిందికి పడేది మొదటి మెట్టుకే

మళ్లీ కష్టాలు మొదలు

అసలెప్పుడు లేవని


కానీ ఏదో నమ్మకం

నమ్మకాన్ని నిద్ర లేపే ఆశ

ఆశను శ్వాసగా భావించే స్నేహితుల మధ్య

ప్రయత్నం చేస్తున్నాను


అదే తెలిసిన దారి

విజయాలు అందించే దారి

ఈసారి కొంచెం తేడా ఉంది

పయనం ఒంటరిగా కాదు

పరిస్థితుల్ని చూసి నవ్వే శక్తితో

నీ స్నేహం ఇచ్చే ఉత్సాహంతో


చూద్దాం 

గెలుద్దాం

కొత్త గెలుపు సూత్రాలు రాసేద్దాం..



Rate this content
Log in