Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

VENKATALAKSHMI N

Fantasy Inspirational Others

4  

VENKATALAKSHMI N

Fantasy Inspirational Others

ఆమె.. అంతర్వాహిని

ఆమె.. అంతర్వాహిని

1 min
250


ఆ చేతులు గరిటె తిప్పడమే కాదు

మడమ తిప్పగల నేర్పరి కూడా

అబలనే కదా అనుకుని చేతులు ముడవదు

అవకాశం అందితే ఆకాశమైనా అందుకోగల జాణ

పాలిచ్చి పెంచడమూ వచ్చు పాలించి చూపడమూ తెలుసు

కష్టమైనా ఇష్టంగా మార్చుకుని మార్పునుచూపగలదు

హలం పట్టి పొలం దున్ని అన్నదాత అవగలదు

కలం పట్టి అక్షర సేద్యం చేసి సమాజాన్ని కడగగలదు

రాణి రుద్రమ క్రోధం ఝాన్సీ లక్ష్మీ శౌర్యం

జీవన సమరంలో వెన్ను చూపని ధైర్యం ఆమె సొంతం

అది ఇది ఏదని అన్ని రంగముల కాలు మోపి

అసాధ్యమైనా సుసాధ్యం చేయగల తెగువ ఆమె

ఆమె లేని సృష్టి లేదు ఆమె లేని ఊహనే వలదు

ఆమొక అంతరమెరుగని అంతర్వాహిని


Rate this content
Log in

Similar telugu poem from Fantasy