Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Raja Sekhar CH V

Romance

4  

Raja Sekhar CH V

Romance

ప్రణయ భావన

ప్రణయ భావన

1 min
475


ఈ మనసులో దాగి ఉండెను ప్రతి భావన,

అందులో అద్భుతమైనది ప్రణయ భావన |౧|


తెలియదు ఎవరిపైన ఎప్పడు కలిగెను మక్కువ,

ఆరాటం అనంతరం తెలిసెను ప్రేమ విలువ |౨|


ప్రేయసిని చూడటానికి హృదయం చేసెను ఆకాంక్ష,

ప్రియురాలికి చెప్పాలనిపించెను మానసిక వివక్ష |త్రీ|


దినం దినం పెరిగెను ప్రియతమ పైన వ్యామోహం,

ఆమె సుమధుర రవం వింటే అనిపించెను సంబరం |౪|


అనురాగం అభివ్యక్తం పిమ్మట కలిగింది సంతోషం,

ఇక తెలియటంలేదు ఏది ప్రభాతం ఏది ప్రదోషం |౫|


Rate this content
Log in