Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

G Sailu

Others

4.3  

G Sailu

Others

బ్రతుకు బరువాయె.

బ్రతుకు బరువాయె.

1 min
295


తూర్పున మేఘం కమ్ముకొచ్ఛె,

కుండపోత వాన మొదలాయె,

ఏయూ,ఊరూ ఏకమాయె,

పంట మునిగిపోయె,

కంట నీరాయె,

నీడ ఇచ్చిన ఇల్లు, నీటమునిగె,

గుండె చెరువాయె

బ్రతుకు బరువాయె.


Rate this content
Log in