ద్విపదలు
ద్విపదలు
ద్విపదలు
-శానాపతి(ఏడిద)ప్రసన్నలక్ష్మి
34. అంతరంగాన్న అతుక్కుపోతావెందుకో...!
బాహ్యంగా కనిపించనంటూ...!!
35. మనసు పాడుతూంది...!
మౌనగీతంగా... ఓవేధన్ని...!!
36.. ప్రేమ పరవళ్లే...!
మనసు గోదారైతే...!!
ద్విపదలు
-శానాపతి(ఏడిద)ప్రసన్నలక్ష్మి
34. అంతరంగాన్న అతుక్కుపోతావెందుకో...!
బాహ్యంగా కనిపించనంటూ...!!
35. మనసు పాడుతూంది...!
మౌనగీతంగా... ఓవేధన్ని...!!
36.. ప్రేమ పరవళ్లే...!
మనసు గోదారైతే...!!