Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

MANTRI PRAGADA MARKANDEYULU

Others

3  

MANTRI PRAGADA MARKANDEYULU

Others

ఆత్మ సాక్షి

ఆత్మ సాక్షి

1 min
316


శుభము కలిగించు 

శుభ సుభోదయ సూర్యమా 

శరవేగమున పయనించు 

ఓ కాంతి చక్రమా //


శుభ సుభోదయ నీ కాంతి వెలుగులో 

మనసులు విహరించె ఆనంద డోలికలో 

మమతలు తోడై ఆడి పాడగా విహార యాత్రలో 

శుభము కలిగించు సూర్య తేజమా//శుభము కలిగించు//


ఉరుములే భాజాలుగా, మెరుపులే భజంత్రీలుగా 

తలంబ్రాలే వర్షపు బిందువులుగా 

తలపించే మనసులే బంధాలుగా 

శుభము కలిగించు ఓ సూర్యతేజమా //శుభము కలిగించు //


ఆకాశమె దేదీప్య మానమై వెలుగె 

తారాలే దీవించె అక్షింత గణములై 

బ్రహ్మ రుద్ర మహర్షులే ప్రార్ధించె 

శుభ సుప్రభాతవేళ దీవించె జీవ ప్రాణులను సూర్యస్సాక్షిగా //శుభము కలిగించు //



Rate this content
Log in