రైతు
రైతు
భూమిని సర్దే..
విత్తుని జల్లే..
ఎరువులు వేసే..
పురుగుమందు చల్లే..
నీటిని పరుదోలే..
పంటని సాగు చేసే..
లోకానికి తిండి పెట్టే..
వ్యవసాయం చేసే..
రైతన్న..!!!
భూమిని సర్దే..
విత్తుని జల్లే..
ఎరువులు వేసే..
పురుగుమందు చల్లే..
నీటిని పరుదోలే..
పంటని సాగు చేసే..
లోకానికి తిండి పెట్టే..
వ్యవసాయం చేసే..
రైతన్న..!!!