ఏది శాసనం
ఏది శాసనం
1 min
461
లేదు శాసనం,
లేదు ప్రశాసనం,
లేదు అశ్వాసనం,
లేదు అనుశాసనం |౧|
ఆర్థిక పరిస్థితి తీసుకుంది శీర్షాసనం,
తొందరగా వదల వలెను పద పద్మాసనం,
రాజానేత ఎందుకు తీసుకున్నారు సింహాసనం,
ఆత్మచింతన లేనప్పుడు వదలండి ప్రభుత్వ ఆసనం |౨|