ద్విపదలు
ద్విపదలు
1 min
385
4. కురిసేది కన్నీటివానే...!
మనసు మబ్బేసిందంటే...!!
5. వాడిపోనిదే నీ నవ్వు...!
పూయిస్తున్నావుగా కళ్ళలో అలా...!!
6. ప్రేమ కురిపిస్తే చాలు...!
ద్వేషమైనా తడిచి ముద్దవ్వాల్సిందే...!!