Vijaya vijju

8
Posts
18
Followers
0
Following

😍📝 Writings Love2Write ThinkFeelLoveWrite. #WritingLover #NatureLover

Share with friends
Earned badges
See all

కరోనా కలకలం తీరని అంతరాయం డాక్టర్ల సాహసం పోలిసుల సామర్ధ్యం రైతుల సావాసం మానవుల సహనం మీ అందరికి వందనం 👏 🌷విజయ🌷

కోయిల స్వరం ఆనందించే గానం వేపపూత ఆయుర్వేదికా మాత మామిడి ఆకు అలంకరణకు తొలి మెట్టు. 🌷విజయ 🌷

శ్రమించేది ఒకరు అనుభవించేది మరొకరు జయించేది అన్యాయం భరించేది న్యాయం. 🌷విజయ 🌷

అమ్మ ప్రేమ అంతులేని ప్రేమ; అమ్మ మనసు స్వచ్ఛమైన మనసు; అమ్మ పిలుపు తేనెల పలుకు; అమ్మ అనే బంధం ఆత్మీయ బంధం. #విజయ

మాటలతో మురిపించకు సహాయానికి వెల కట్టకు మంచితనానికి పునాది కట్టు శత్రువు నకు చేయూతనివ్వు. #విజయ

విజయం వజ్రం లాంటిది అనుకుంటే వచ్చేది కాదు సాధించాలంటే సాధన తప్పనిసరి. #విజయ

మహిళ ఒక అద్భుత మహిమ; మహిళ లేనిదే ప్రపంచం లేదు; మహిళ లేని చోట ప్రపంచం అంతం; మానవుల్లో మహిళత్వం ఒక అద్భుతం; మహిళగా సాధించి మానవులకి ఆదర్శంగా నిలవడం గర్వకారణం; మహిళ ప్రతిభా ఫలం, సిరి సంపదలకు మూలం; మ - ముందు చూపుతో హి -హింసను ఎదురించి ముందుకు సాగుతు ల - లాలించే హృదయం. # విజయ

నిజాయితీ ఒంటరి పక్షి, అబద్ధం ఆత్మీయత పక్షి, నిజాయితీతత్వం నీచపుతనం, అబద్ధపుతత్వం ఆత్మీయ బందం, నిజాన్ని అనుమానించడం అబద్ధాన్ని ఆకర్షించడం మానవుల సహజ లక్షణ‍ం. రిటన్ బై మీ#విజయ✍


Feed

Library

Write

Notification
Profile