@ml0z9fy7

broken angel Keerthi
Literary Brigadier
AUTHOR OF THE YEAR 2020 - NOMINEE

65
Posts
8
Followers
3
Following

🙂🙂.

Share with friends
Earned badges
See all

Submitted on 13 Jan, 2021 at 01:54 AM

పేదల ఆకలి విలపించింది దొరల పాలనకి దొంగల వేటకి

Submitted on 13 Jan, 2021 at 01:49 AM

అక్షరాలనీ సవ్యంగా కూర్చితే యుద్ధాన్ని ఆపగలవు సృష్టించగలవు

Submitted on 13 Jan, 2021 at 01:45 AM

ఓటమిపాలై ఎడవటం కాదు దాని తో పాఠం నేర్చి సాగిపో ఆగిపోకూ

Submitted on 13 Jan, 2021 at 01:41 AM

లోపం చూస్తే ఏ బంధం నిలబడదు.. త్యాగాన్ని చూడు చిరకాలం నిల్చును

Submitted on 13 Jan, 2021 at 01:37 AM

సమాజం లో అత్యాచారాలు న్యాయం లేదు సాయం రారు అమ్మాయి దే తప్పంటారు

Submitted on 03 Oct, 2020 at 19:55 PM

నిజాయితీ,నిబద్ధత నీలో వుంటే ఇక బయం దేనికీ... సూటిగా మాట్లాడి న్యాయం కైవసం చేసుకో....

Submitted on 26 Sep, 2020 at 15:58 PM

గాలిపటం విద్యార్థి అయితే.... ఎవరికి కనిపించకుండా ఉన్నత శిఖరాలకు చేర్చే దారం గురువు...

Submitted on 26 Jul, 2020 at 08:28 AM

యుద్ధమేల వద్దని వారించినను వినక చెలరేగిన శత్రువులను చిల్చి చెండాడి విజయసిద్దులయేను!!

Submitted on 22 Feb, 2020 at 01:35 AM

అమ్మ అయ్యాకే అమ్మ అనే పిలుపు లో మాధుర్యం తెలుస్తుంది... పెళ్లి అయ్యాకే జీవితం అంటే అర్థం తెలుస్తుంది...


Feed

Library

Write

Notification

Profile