@ilct7vyh

అనురాధ కోవెల


41
Posts
0
Followers
2
Following

I'm అనురాధ and I love to read StoryMirror contents.

Share with friends

Submitted on 21 Mar, 2020 at 09:04 AM

స్వచ్ఛమైన నీరు ప్రపంచంలోనే మొదటి ఔషధం

Submitted on 20 Mar, 2020 at 06:14 AM

మన ఆత్మ జ్ఞానం వినపడాలంటే దట్టమైన అడవిలోకి షికారు వెళ్ళాల్సిందే!!

Submitted on 19 Mar, 2020 at 11:25 AM

ఇతరులతో పోల్చుకోడం మానేస్తే మనం సంతోషంగా ఉండగలం!!

Submitted on 18 Mar, 2020 at 05:23 AM

మనం ప్రతి ఒక్కరికి సహాయం చేయలేక పోవచ్చు కానీ ప్రతి ఒక్కరు ఎవరో ఒకరికి సహాయం చేయగలరు!!

Submitted on 17 Mar, 2020 at 05:57 AM

ఒక సరైన ప్రశ్న అడగడం అంటే సమాధానం చెప్పడం కంటే కూడా చాలా కష్టం !!

Submitted on 16 Mar, 2020 at 10:32 AM

సన్నని ఇసుకలో మన పాద ముద్రల్ని చెరిపేస్తూ మన జీవిత అల్పత్వాన్ని గుర్తు చేస్తూ ఎగిసి పడే అలలతో ప్రశాంతంగా కనిపిస్తుంది కల్లోల సముద్రం!!

Submitted on 15 Mar, 2020 at 09:34 AM

మనకు కొత్త ప్రపంచాన్ని చూడలనిపించినప్పుడల్లా కొత్త పుస్తకం తెరిచి చూస్తే చాలు

Submitted on 14 Mar, 2020 at 11:19 AM

మరణం అనేది జీవితానికి వ్యతిరేకము కాదు జీవితంలో ఒక భాగం.

Submitted on 13 Mar, 2020 at 05:26 AM

జీవితం మనల్ని ఎప్పుడూ ఆశ్చర్య పరుస్తూనే ఉంటుంది మనం చేయాల్సిందల్లా ఆస్వాదించడం, అనుభవించడం అంతే!!!

Submitted on 12 Mar, 2020 at 05:01 AM

నువ్వు నవ్వితే లోకం నీతో పాటు నవ్వొచ్చు కానీ నువ్వు గురక పెడితే నువ్వు మాత్రమే నిద్ర పోగలవు

Submitted on 11 Mar, 2020 at 08:50 AM

ప్రతి మనిషి జీవితం ఒక చలన చిత్రమే. కానీ ఎవరి చిత్రపు క్లయిమాక్స్ వారు చూడలేరు!!!

Submitted on 10 Mar, 2020 at 05:10 AM

జీవితం ఎప్పుడూ రంగుల పయనమే ఒక్కో భావోద్వేగానికి ఒక్కో రంగు అన్ని రంగుల మిశ్రమమే జీవితంలోని హొలీ

Submitted on 09 Mar, 2020 at 05:12 AM

రంగులు మనసును నేరుగా ప్రభావితం చేసే శక్తి కలిగినవి

Submitted on 08 Mar, 2020 at 09:19 AM

మహిళల దినోత్సవం రోజైన మహిళల మీద జోకులు ఆపితే ఎంత బాగుంటుంది !

Submitted on 07 Mar, 2020 at 06:15 AM

మహిళ లేనిది ఒక్క దినం గడవదు ప్రతి రోజు మహిళల దినమే

Submitted on 06 Mar, 2020 at 05:33 AM

వైద్యుడు మందులు రోగాన్ని తగ్గిస్తాయి వైద్యుడు మాత్రమే రోగుల్ని తగ్గిస్తాడు

Submitted on 05 Mar, 2020 at 06:03 AM

స్వార్ధం ప్రపంచం ఏమైపోతున్నా నాకు నా చాయ్ ముఖ్యం !!!

Submitted on 04 Mar, 2020 at 07:25 AM

వయ్యారాల నదుల పరుగులు ఎత్తైన పర్వత శ్రేణుల దర్పాలు కొండవాలు కిరణాల సప్త వర్ణ సొగసులు భూదేవికి పచ్చని పైరు వస్త్ర అలంకారాలు వాన విల్లు లోని వంపులు చెప్ప తరమా ప్రకృతి శోభ

Submitted on 03 Mar, 2020 at 06:45 AM

!! ప్రతి బాలిక నగు మోములో భగవంతుని ఉనికి కొలువు దీరి ఉంటుంది !!!

Submitted on 02 Mar, 2020 at 09:11 AM

జీవ సమతౌల్యం కోసం వన్యప్రాణి సంరక్షణ కీలకం

Submitted on 01 Mar, 2020 at 08:14 AM

అదృష్టం దురదృష్టం రెండూ మనకు జీవితం నేర్పే పాఠాలు మాత్రమే

Submitted on 29 Feb, 2020 at 07:18 AM

అసలు ఆనందం అదనం పరమానందం

Submitted on 28 Feb, 2020 at 10:53 AM

అజ్ఞాన తిమిరాన్ని పారదోలేది విజ్ఞానం

Submitted on 27 Feb, 2020 at 08:37 AM

జీవితం ఒక తెరిచిన పుస్తకం ప్రతి పేజీ ఒక జ్ఞాపకం

Submitted on 26 Feb, 2020 at 09:10 AM

మనసులో కనిపించే భయమే కనపడని భూతం

Submitted on 24 Feb, 2020 at 13:54 PM

కష్టాల్లోనూ నవ్విస్తూ ఉండే తోడు స్నేహితుడు

Submitted on 23 Feb, 2020 at 09:18 AM

వరదలు వచ్చి కాలు కింద పెట్టలేని నాడు తెలుస్తుంది ఆహారం విలువ

Submitted on 22 Feb, 2020 at 12:15 PM

తీసుకున్న స్వంత నిర్ణయం వల్ల కలిగే తృప్తి ఎన్ని డబ్బులు ధార పోసినా దొరకదు

Submitted on 22 Feb, 2020 at 12:00 PM

కొత్త విషయాన్ని నేర్చుకోడానికి ప్రయత్నించని రోజు మన జీవితంలో వ్యర్థమైన రోజు

Submitted on 21 Feb, 2020 at 11:59 AM

కమనీయం శివా నీ విలాసం రమణీయం శివా నీ చిద్విలాసం🙏🙏

Submitted on 20 Feb, 2020 at 12:17 PM

పగలు రేయి నీ ధ్యాసే కనులు మూసినా నీ రూపే

Submitted on 19 Feb, 2020 at 11:14 AM

కనుచూపు మేరలో నువ్వు కనపడితే కలువ పూవునై పూజిస్తా!!!

Submitted on 18 Feb, 2020 at 10:19 AM

కురిసే ప్రతి బిందువు స్వాతిముత్యం కాదు విరిసే ప్రతి పువ్వు పరిమళాన్ని ఇవ్వదు

Submitted on 17 Feb, 2020 at 10:50 AM

వేలెడైన లేని పసికూన బోసినవ్వు తన ఉనికిని తెలిపేందుకు చేసే అందాల సంబరం!!!!

Submitted on 16 Feb, 2020 at 06:40 AM

జీవితం ఎప్పుడూ మనల్ని ఆశ్చర్య పరుస్తూనే ఉంటుంది ఆశ్చర్యాన్ని ఆస్వాదించడమే మనం చేయగలిగింది.!!!

Submitted on 15 Feb, 2020 at 12:12 PM

మనల్ని మనం ముందుగా ఇష్టపడాలి. ఎందుకంటే చివరివరకు మనతో మనమే ఉంటాం కాబట్టి

Submitted on 14 Feb, 2020 at 06:15 AM

ప్రేమ విలువ ఎంతో ఆగకుండా పరుగులు తీసే కాలానికే తెలుసు

Submitted on 12 Feb, 2020 at 12:51 PM

వాడిపోతానని తెలిసినా కూడా విరియక మానదు కుసుమం మురిసిన మగువ సిగనే చేరునో లేక దేవుని పాదాల చెంతనే చేరునో కదా!!! మనిషి మనసులోని మలినాలతో కలుషితం కాని పరిమళం విరిసిన ప్రతి సుమానికే సొంతం.

Submitted on 11 Feb, 2020 at 05:35 AM

విరిసిన వర్ణమయ అందం, పరిమళ సుగంధం వేస్తుంది మనసుకు బంధం… నీటి బిందువులతో తడిసిన గులాబీ ముళ్లున్నా కనపడనీయకుండా సంతోషాన్ని మాత్రమే పంచుతుంది స్వచ్ఛమైన ప్రేమకు గుర్తుగా నిలిచి పోతుంది.

Submitted on 10 Feb, 2020 at 02:39 AM

ప్రపంచంలోని చీకటి అంతా ఏకమైనా ఒక దీపం వెలుగును దాచలేదు. లక్ష్య సాధన కు పట్టుదల తోడైతే విజయాన్ని ఎవరూ ఆపలేరు.

Submitted on 09 Feb, 2020 at 12:23 PM

ఒక్కసారి అడిగితే సాయం పదే పదే సాయం అడిగితే ఆధారపడటం వీలయితే సాయపడు కానీ ఆధారపడకు స్వయంకృషి తోనే అద్భుతాలు సాధ్యం. అప్పుడే నీ విలువ పెరుగుతుంది.!!!


Feed

Library

Write

Notification

Profile