అలుపెరుగని జీవనపోరాటంలో అవిశ్రాంతంగా పోరాడుతున్న ఆశా జీవిని నేను... నా అక్షరాల ఆయుధాలతో ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించాలని నిన్నటి నిరాశను ఒదిలి, కొత్త ఆశలతో రేపటి ఉషోదయం కోసం ఎదురుచూసే ఆశా జీవిని నేను.... శ్రీలత.కొట్టె కలం పేరు.. "హృదయ స్పందన".. వృత్తి. లెక్చరర్.
Share with friendsప్రేమ రెండు హృదయాలలో ఒకటే "స్పందన" రెండు మనసులు అనుభవించే మాధుర్యం రెండు జీవితాలు పోగుచేసుకునే అనుభూతుల సమ్మేళనం... శ్రీ... హృదయ స్పందన
శరీరానికి అయిన గాయ కొన్ని రోజులే బాధిస్తుంది.. కానీ మనసుకు గాయం చేస్తే మరణం వరకు ఉంటుంది.. శ్రీ... హృదయ స్పందన.
🌷కనులతో కనులు మాట్లాడుకునే బాష, మనసుతో మనసు పంచుకునే భావం, ఊపిరితో ఊపిరి కలిసిపోయే బంధం... ప్రేమ !💗 శ్రీ... హృదయ స్పందన.
"ప్రేమ రెండు హృదయాల మధ్య ఉన్న అద్భుతమైన అనుభూతుల సమ్మేళనం.. రెండు మనసుల మధ్య జరిగే నిరంతర సంఘర్షణ".. శ్రీ.. హృదయ స్పందన!